Karate Kalyani About Jr NTR Real Behavior || Filmibeat Telugu

2019-06-21 963

"Jr NTR was behave like a little child during Aadi movie shooting." Karate Kalyani said. Karate Kalyani is an Indian character actor and comedian who was born in Vijayanagaram. She predominantly works in the Telugu film industry and appeared in Chatrapathy and Mirapakay. She has also done some vamp characters in films.
#ntr
#jrntr
#karatekalyani
#balakrishna
#mohanbabu
#tollywood

సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? హీరోల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ విషయాలన్ని సాధారణంగా బయటకు రావు. కొన్ని సార్లు అక్కడ జరిగే సంఘటనలు, బయటకు స్ప్రెడ్ అయ్యే రూమర్స్ భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య, మోహన్ బాబు మీద కొంత నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది. సెట్స్‌లో బాలయ్య చాలా కోపంగా ఉంటారని, చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, మోహన్ బాబు డిసిప్లిన్‌తో అందరినీ ఇబ్బంది పెడతారంటూ ఇలా రకరకాల ప్రచారం ఉంది. ఇలాంటి వార్తలపై నటి కరాటే కళ్యాణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.